Ayodhya Lord Ram Temple construction: Donations In Telangana | Oneindia Telugu

2021-01-06 1

Ayodhya Lord Ram Temple construction: Bandari Ramesh, Telangana state secretary, VHP said that the collection of donation by reaching out to the people by VHP workers will commence from January 20, 2021, to February 10, 2021.


#AyodhyaLordRamTemple
#RamMandirconstructionfunds
#donationsforAyodhyaLordRamTempleconstruction
#fundsfromacrosscountry
#VHPPresidentAlokKumar
#VishwaHinduParishad
#museum
#Hyderabad
#రామ మందిరం


అయోధ్య‌లో నిర్మించ‌బోయే రామ మందిరం కోసం విరాళాలు సేకరిస్తోంది వీహెచ్‌పీ.. ఎవరిని డబ్బులు అడగం.. సమాజమే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి డబ్బులు ఇస్తుంది. ఇదంతా దేవుడు సృష్టించిన సంపద. దేవునికే ఇవ్వండి అని మేం చెబుతాం అని ట్రస్ట్‌ కార్యదర్శి చెబుతున్నారు